Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏఐసీసీ నుంచి తొలగించమని నేనే కోరా: పొంగులేటి

ఏఐసీసీ కార్యదర్శి పదవి నుంచి తప్పించాలంటూ తానే స్వయంగా రాహుల్ గాంధీని కోరానని పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. ఇక రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెడతానన్నారు.

More Telugu News